Tamannaah Bhatia : సీనియర్ హీరోయిన్ తమన్నా మరోసారి అందాల బ్లాస్టింగ్ చేసింది. ఎద పరువాలను ఎరగా వేస్తూ యూత్ ని పిచ్చెక్కిచింది. సొగసుల గేట్లు తెరిచేసి కెమెరా ముందు హంగామా చేసింది.
Tamannaah Bhatia : టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తమన్నా మరోసారి అందాల బ్లాస్టింగ్ చేసింది. ఎద పరువాలను ఎరగా వేస్తూ యూత్ ని పిచ్చెక్కిచింది. సొగసుల గేట్లు తెరిచేసి కెమెరా ముందు హంగామా చేసింది. పైగా ఈ పిక్స్ సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసి తన మిల్కీ అందాలు ఆరబోస్తూ కెమెరా ముందు రెచ్చిపోయింది తమన్నా. ఆమె రొమాంటిక్ యాంగిల్స్ చూసి కుర్రకారుకు మైకం కమ్ముతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
అందాల ఆరబోతలో పీక్ రేంజ్ లోకి వెళ్ళింది తమన్నా. ఎప్పటికప్పుడు హాట్ డోస్ వడ్డిస్తూ నెట్టింట హవా నడిపిస్తోంది. కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా గ్లామర్ డోస్ దట్టిస్తూ జనాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీంతో అమ్మడి ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.
శ్రీ (Sree) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమన్నా.. దాదాపు 18 యేళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతోంది. స్టార్ హీరోయిన్ గా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో భాగమైంది. తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లోని అందరు అగ్ర హీరోలతో రొమాన్స్ చేసి ప్రేక్షకుల మనసు దోచుకుంది.
100% లవ్, ఆగడు, ఊపిరి, రచ్చ, రెబల్, బద్రీనాథ్, బెంగాల్ టైగర్, బాహుబలి, F2, F3 లాంటి సూపర్ సక్సెస్ సినిమాల్లో తమన్నా నటించింది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా పాత్ర పరిధిని బట్టి సినిమాలు ఎంపిక చేసుకుంటోంది తమన్నా.
రీసెంట్ గా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన భోళా శంకర్ సినిమాలో తళుక్కుమంది తమన్నా. రజనీకాంత్ జైలర్ మూవీతో స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది. అదే జోష్ లో కెరీర్ కంటిన్యూ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం వేదా అనే హిందీ మూవీలో నటిస్తోంది తమన్నా. ఈ క్రమంలోనే అందాలు ఆరబోస్తూ తాను కుర్ర హీరోలకు కూడా సరిజోడీ అవుతా అనే హింట్స్ ఇస్తోంది. అమ్మడి స్పీడు చూస్తుంటే వెండితెరపై రెచ్చిపోయి గ్లామర్ షో చేయడానికి రెడీ అన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా తమన్నా లవ్ మ్యాటర్ హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. నాని ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది ఈ మిల్కీ అందం. అతనితో లవ్ లో ఉన్నట్లు తమన్నా ఓపెన్ కావడంతో ఇష్యూ వైరల్ అయింది.
also read-Tollywood Heroines : హీరోలను లెక్కచేసే ప్రసక్తే లేదు అంటున్న టాలీవుడ్ హీరోయిన్స్…!